నెను కూడా లెఖిని వాడాను, ఒక తెలుగు బ్లాగ్ తయ్యారు చెసాను :)
Telugu not displaying properly? Check out Tips from Wikipedia

Monday, May 5, 2008

ఇది చాల హాట్ గురూ!

ప్రతీ తెలుగు వాడూ గర్వంగా చదవాలి!! బొమ్మ మీద క్లిక్ చెయ్యండి - ఫుల్ స్క్రీన్ వస్తుంది!
ఎంజాయ్!! (ఎవరో అడిగినందుకు చెప్తున్నా - తెలుగు సంస్కృతం నుంచే వచ్చింది - వివరాలకు కామెంట్స్ చదవండి!)

3 comments:

vasantam said...

అద్భుతం!!!
చాలామంచి విషయాలు తెలియపరచినందుకు కృతజ్ఞతలు.
మీ నుంచి ఇటువంటి మరిన్ని ఆణిముత్యాలని ఆశిస్తూ...

Rajendra Devarapalli said...

అక్కడ సంస్కృతం గురించి చెప్తుంటే తెలుగు వాళ్ళు రొమ్ము విరుచుకుని గర్వించాల్సిందేమిటో?అసలు ఈ పాఠ్యంశం ఎక్కడిది.ఎవరన్నారా ఆ మాటలు వగైరా వివరాలు చెప్పాలి మీరు.మీకు సంస్కృతం గొప్పదేమోగానీ,నాకు నాతల్లిమాట్లాడిన తల్లి తెలుగు ప్రపంచం లోని అన్ని భాషలకన్నా సర్వోన్నతమైనది.

Aditya said...

థాంక్స్!!! ఇది నాకు ఈమెయిలు గా వచ్చింది! పంపిన వారికి థాంక్స్!