నెను కూడా లెఖిని వాడాను, ఒక తెలుగు బ్లాగ్ తయ్యారు చెసాను :)
Telugu not displaying properly? Check out Tips from Wikipedia

Wednesday, June 18, 2008

శివమణి - ఇళయరాజా - సూపర్!!


శివమణి ని మొట్ట మొదట గుర్తించినది ఇళయరాజా అన్నది తెలిసిన విషయమే. ఆయనని ఇవాల్టి సూపర్ స్టార్ గా తయ్యారు చెయ్యడం లో ఇళయరాజా పాత్ర చాలా ఉంది.
చెన్నై లో ఇళయరాజా మ్యూజిక్ షో లో పాల్గొని ఆయన ఒక చిన్న గురు దక్షిణ సమర్పించాడు.
ఖచ్చితం గా చూడాల్సిన వీడియో!

ఇది ఎవరు పోస్ట్ చేసారో నాకు తెలియదు. నెట్ లో దొరికింది, నేను ఇక్కడ పెట్టాను. మొదట పెట్టిన వారికి, తయ్యారు చేసిన జయ టీవీ వారికి చాలా థాంక్స్!

4 comments:

క్రాంతి said...

అయ్యో!! నాకు వీడియో కనిపించటం లేదు.

రాఘవ said...

Wow!

Rajendra Devarapalli said...

అయ్యా ,గంభోళజంబ గారు,వళ్ళు పులకరించింది,ఆ గురుశిష్యుల ప్రతిభాపాటవాలు చూస్తుంటే.మీకొక లక్ష ధన్యవాదాలు,అర్జంటుగా ఇళయరాజా మీద కొన్ని బ్లాగుటపాలు రాద్దామన్నంత ప్రేరణ కలిగింది,మరోసారి ఇళయరాజా అభిమానులందరి తరపునా మీకు అసంఖ్యాక ధన్యవాదాలు.

Bolloju Baba said...

ఈ వీడియోని సిష్టంలోకి సేవ్ చేసుకోవచ్చా. అలాంటి అవకాశం ఉన్నట్లయితే ఎలా చేసుకోవాలి. దయచేసి తెలుపగలరు.
బొల్లోజు బాబా